Article General Knowledge %e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af %e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%87%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2 %e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%82 108041100035_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాతీయ విశేషాల సమాహారం

Advertiesment
ద ఫైన్ కప్ పోటీలను ఎందుకు నిర్వహిస్తారు 
కాఫీ నాణ్యత సంబంధించిన పోటీల కోసం
1. ద ఫైన్ కప్ పోటీలను ఎందుకు నిర్వహిస్తారు ?
కాఫీ నాణ్యతకు సంబంధించిన పోటీల కోసం
2. రైస్ బౌల్ ఆఫ్ ఫార్ ఈస్ట్ అని దేనిని అంటారు ?
మయన్మార్
3. ఫ్రాంక్‌ఫర్ట్ బుక్ ఫేర్ ఏ దేశంలో జరుగుతుంది ?
జర్మనీ
4. అమెరికా ఎగువ సభ పేరు ?
సెనేట్
5. బంగారు నగల తయారీలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ?
ఇటలీ

Share this Story:

Follow Webdunia telugu