బ్రాండ్ ఈక్విటీ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ సంస్థ నిర్వహించిన సర్వేననుసరించి 2009లో ప్రముఖ సంస్థల పేర్లను ప్రకటించింది. వీటిలో ప్రముఖమైన బ్యాంకులు, వివిధ వ్యాపార సంస్థల పేర్లు కూడా ఇందులో పొందుపరచబడి ఉంది.
వీరిలో హిందుస్థాన్ యూనీలివర్ సంస్థ ఎమ్‌డీ నితిన్ పరాంజపే, నోకియా ఎమ్‌డీ డీ. శివకుమార్, ప్రోక్టెర్ అండ్ గ్యాంబల్ ఎమ్‌డీ శాంతను ఖోస్లా, బ్రిటానియా ఎమ్‌డీ వినీతా బాలీ, బీసీజీ ఇండియా ఎమ్‌డీ జమనేజయ్ సిన్హా, జేడబ్ల్యూటీ సీఈఓ కోల్విన్ హైరిస్, మెడిసిన్ ఛైర్మెన్ సైమ్ బల్సారా, ఓగ్లివీ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్, ఎన్‌సీడీ పీయూష్ పాండే తదితర దిగ్గజాలు ఈ సర్వేలోని ఫలితాలలో చోటు సంపాదించారు. దీంతో బ్రాండ్ ఈక్విటీ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ సంస్థపై ఉన్న నమ్మకం అర్థమౌతుంది.
అదే బ్యాంకింగ్ రంగంలోకి వస్తే దేశంలోనున్న ప్రధాన బ్యాంకులు ఏవి అనే విషయంపైకూడా సర్వేని నిర్వహించింది. ఇందులో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న బ్యాంక్, ప్రజల మనసును గెలుచుకున్న బ్యాంకులకు తగిన స్థానం బ్రాండ్ ఈక్విటీ కల్పించింది. అవేంటో చూద్దాం...
1** భారతీయ స్టేట్ బ్యాంక్
ర్యాంక్: 1
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 13
2.బ్యాంక్ ఆఫ్ ఇండియా
ర్యాంక్: 2
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 92
3. ఐసీఐసీఐ బ్యాంక్
ర్కాంక్: 3
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 98
4. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ర్యాంక్: 4
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 124
5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ర్యాంక్: 5
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 134
6. బ్యాంక్ ఆఫ్ బరోడా
ర్యాంక్
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 135
7. పంజాబ్ నేషనల్ బ్యాంక్
ర్యాంక్: 7
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 136
8. ఏక్సిస్ బ్యాంక్
ర్యాంక్: 8
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 190
9. కొటక్ బ్యాంక్
ర్యాంక్: 9
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 226
10. సిటీ బ్యాంక్
ర్యాంక్: 10
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 219
11. స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్
ర్యాంక్: 11
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 255
12. హెచ్‌ఎస్‌బీసీ
ర్యాంక్: 12
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 264
13. అమెరికా ఎక్స్‌ప్రెస్ బ్యాంక్
ర్యాంక్: 13
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే): 279
14. ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్
ర్యాంక్: 14
ఓవరాల్ ర్యాంక్(బ్రాండ్ ఈక్విటీ సర్వే):286లుగా తమ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.