Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూలై నెల పండుగలు... వాటి వివరాలు...

జూలై నెల పండుగలు మీ కోసం.. 4 - అల్లూరి సీతారామరాజు జయంతి. 6 - పునర్వసు కార్తె. 9 - యోగిని ఏకాదశి. 10 - ప్రదోష వ్రతం. 11 - మాస శివరాత్రి. 13 - అమావాస్య, సూర్య గ్రహణం(భారతదేశంలో కనిపించదు). 14 - చంద్ర దర్శనం, పూరీజగన్నాథస్వామి రధయాత్ర. 15 - బోనాలు ప్ర

Advertiesment
జూలై నెల పండుగలు... వాటి వివరాలు...
, సోమవారం, 2 జులై 2018 (12:05 IST)
జూలై నెల పండుగలు మీ కోసం..
 
4 - అల్లూరి సీతారామరాజు జయంతి.
6 - పునర్వసు కార్తె.
9 - యోగిని ఏకాదశి.
10 - ప్రదోష వ్రతం.
11 - మాస శివరాత్రి.
13 - అమావాస్య, సూర్య గ్రహణం(భారతదేశంలో కనిపించదు).
14 - చంద్ర దర్శనం, పూరీజగన్నాథస్వామి రధయాత్ర.
15 - బోనాలు ప్రారంభం.
16 - చతుర్థి వ్రతం, కర్కాటక సంక్రమణం.
23 - తొలి ఏకాదశి, దేవసయనీ ఏకాదశి, చాతుర్మాశ్యవ్రతారంభం.
27 - పౌర్ణమి, వ్యాసపౌర్ణమి, గురుపౌర్ణమ, వ్యాస పూజ, సంపూర్ణ చంద్రగ్రహణం.
29 - బోనాలు - సికింద్రాబాద్ ఉజ్జయినీ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా?