Article Fast Food %e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8 %e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%82%e0%b0%b8 108081900047_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్న కారప్పూస

Advertiesment
వంటకాలు ఫాస్ట్‌ఫుడ్ కారం ఉప్పు వాము జీలకర్ర నూనె శనగపిండి
FileFILE
కావలసిన పదార్థాలు :
శనగపిండి... పావు కేజీ
కారం... ఒక టీస్పూను
ఉప్పు... ఒక టీస్పూను
వాము... ఒక టీస్పూను
జీలకర్ర... ఒక చెంచా
నూనె... పావుకేజీ

తయారీ విధానం :
శనగపిండి తాజాది తీసుకుని జల్లెడపట్టి, ఒక పళ్ళెంలో పోసి దానికి ఉప్పు, కారం, మెత్తగా నూరిన వాము, జీలకర్ర మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. దాంట్లోనే కొద్దిగా వెన్న లేదా నెయ్యి వేసి నీళ్ళు చల్లుతూ పిండిని గట్టిగా కలుపుకుని ఉంచుకోవాలి. తరువాత కళాయి పొయ్యిమీద పెట్టి పావుకేజీ నూనె పోసి బాగా మరగబెట్టి మురుకుల గొట్టాములో అన్నింటికన్నా కన్నాలు సన్నగా ఉన్న బిళ్లను తీసుకొని కొద్ది కొద్దిగా పిండి పెట్టి మరిగే నూనెలో పిండుకొని మంచి రంగు వచ్చాక తీసేయాలి. బాగా ఆరిన తరువాత వాటిని గాలిదూరని డబ్బాలో పోసుకుని నిల్వచేసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu