Article Fast Food %e0%b0%b5%e0%b1%86%e0%b0%b0%e0%b1%88%e0%b0%9f%e0%b1%80 %e0%b0%b2%e0%b1%86%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d %e0%b0%b0%e0%b1%88%e0%b0%b8%e0%b1%8d 108092900065_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెరైటీ లెమన్ రైస్

Advertiesment
వంటకాలు ఫాస్ట్ఫుడ్ లేత వంకాయలు లవంగాలు ఏలక్కాయలు గసగసాలు సోంపు లవంగం పట్ట నిమ్మకాయలు అన్నం నూనె
FileND
కావలసిన పదార్థాలు :
లేత వంకాయలు... రెండు
లవంగాలు... నాలుగు
ఏలక్కాయలు... నాలుగు
గసగసాలు.... అర టీస్పూన్
సోంపు.... అర టీస్పూన్
లవంగం పట్ట... ఒకటి
నిమ్మకాయలు... మూడు
ఉడికించిన అన్నం... తగినంత
నూనె... సరిపడా
ఉప్పు... తగినంత
సన్నగా తరిగిన కొత్తిమీర... అర కప్పు

తయారీ విధానం :
లేతవంకాయలను సన్నగా తరిగి రెండు టీస్పూన్ల నూనెతో వేయించి అందులో లవంగాలు, యాలక్కాయలు, గసగసాలు, సోంపు, లవంగం పట్టలతో నూరిన మసాలా ముద్దను వేసి బాగా వేయించాలి. ఈ మిశ్రమానికి నిమ్మరసాన్ని కూడా పట్టించి కాసేపు సన్నటి మంటపై ఉడికించాలి.

చివరగా పై మిశ్రమంలో ఉడికించిన అన్నాన్ని కలుపుకొని... కాసేపు వేయించి పైన కొత్తిమీరను చల్లి దించేయాలి. అంతే వెరైటీ లెమన్ రైస్ రెడీ అయినట్లే...! మీరూ ప్రయత్నిస్తారు కదూ..!

Share this Story:

Follow Webdunia telugu