Article Fast Food %e0%b0%b5%e0%b1%86%e0%b0%b0%e0%b1%88%e0%b0%9f%e0%b1%80 %e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%b2%e0%b1%81 108041100005_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెరైటీ గారెలు

Advertiesment
ముందుగా శనగపప్పును విడిగా నానబెట్టాలి పప్పులు కూడా నాలుగైదు గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత  వీటిని శుభ్రంగా కడిగి శనగపప్పును సగం మాత్రమే తీసుకుని మిగతా పప్పులు
FileFILE
కావలసిన పదార్థాలు :
శనగపప్పు - రెండు కప్పులు, మినపప్పు - కప్పు, కందిపప్పు - కప్పు, పచ్చిమిర్చి - ఐదు, ఉప్పు - తగినంత, జీలకర్ర - చిటికెడు, నూనె - నాలుగు కప్పులు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉల్లిపాయలు - రెండు, కారం - చిటికెడు.

తయారు చేయు విధానం :
ముందుగా శనగపప్పును విడిగా నానబెట్టాలి. అలాగే మిగిలిన పప్పులు కూడా నాలుగైదు గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడిగి శనగపప్పును సగం మాత్రమే తీసుకుని మిగతా పప్పులు, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి.

తర్వాత ఇందులో తరిగిన ఉల్లిముక్కలు, నలిపిన కర్వేపాకును ఉప్పు, జీలకర్ర, కారంలను ఈ పిండిలో వేసి కలపాలి. తర్వాత మిగిల్చిన శనగపప్పును కూడా ఇందులో వేసి కలిపి పెట్టుకోండి. బాణాలి పెట్టి నూనె వేసి కాగాక, కవరుపై నూనె రాసి దానిపై రుబ్బిన పిండిని గారెల్లాగా చేసి వేసి బంగారు వన్నెవచ్చేంత వరకు వేయించి దిం

Share this Story:

Follow Webdunia telugu