Article Fast Food %e0%b0%b0%e0%b1%8a%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e2%80%8c %e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%8d%e2%80%8c 109081400093_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రొమాంటిక్‌ రోజ్‌

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
రూ అఫ్జా (మార్కెట్‌లో దొరుకుతుంది)... పావు కప్పు
నిమ్మరసం... నాలుగు టీ.
సోడా... అర కప్పు
చితక్కొట్టిన ఐసు ముక్కలు... కాసిన్ని

తయారీ విధానం :
రూ అఫ్జా, నిమ్మరసం, సోడా, కాసిన్ని ఐసుముక్కలు... అన్నింటినీ బాగా కలియబెట్టి, మిక్సీ బ్లెండర్‌లో వేసి తీయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాసుల్లోకి వంపి పైన చితక్కొట్టిన ఐసుముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి. చక్కటి రోజ్ కలర్‌లో రొమాంటిక్‌గా అలరించే రొమాంటిక్ రోజ్ సిద్ధమైనట్లే..! మీరూ టేస్ట్ చేయండి మరి..!!

Share this Story:

Follow Webdunia telugu