Article Fast Food %e0%b0%ae%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8b %e0%b0%b0%e0%b1%88%e0%b0%b8%e0%b1%8d %e0%b0%b8%e0%b0%b2%e0%b0%be%e0%b0%a1%e0%b1%8d 108080100040_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యాంగో రైస్ సలాడ్

Advertiesment
వంటకాలు ఫాస్ట్‌ఫుడ్ మ్యాంగో రైస్ సలాడ్ టమోటో క్యాప్సికం ఉల్లికాడ అన్నం మామిడిపండు గుజ్జు నిమ్మరసం ఆలివ్ నూనె
FileFILE
కావలసిన పదార్థాలు :
టమోటో... ఒకటి
క్యాప్సికం... ఒకటి
ఉల్లికాడ... ఒకటి
అన్నం... ఒక కప్పు
మామిడిపండు గుజ్జు... అర కప్పు
నిమ్మరసం... ఒక టీ స్పూన్
ఆలివ్ నూనె... మూడు టీ స్పూన్లు
ఉప్పు, మిరియాల పొడి... రుచికి సరిపడా
కొత్తిమీర... ఒక కట్ట

తయారీ విధానం :
ముందుగా టమోటో, క్యాప్సికమ్‌లను కోసి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఉల్లికాడను సన్నటి చక్రాల్లాగా తరిగి అన్నంలో కలపాలి. మామిడి గుజ్జులో మిరియాలపొడి, ఉప్పు, నూనె, నిమ్మరసం వేసి చిక్కగా తయారు చేయాలి. దీనిని అన్నంలో వేసి బాగా కలిపి రిఫ్రిజిరేటర్‌లో అరగంటపాటు ఇంచాలి. తినడానికి ముందు తీసి, దీనిని కొత్తిమీరతో అలంకరించుకోవాలి. కొద్దిగా తీపి, కొద్దిగా పులుపు, కొద్దిగా కారంగా తయారైన మ్యాంగో రైస్ సలాడ్ కొత్త రుచితో మిమ్మల్ని అలరిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu