Article Fast Food %e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d %e0%b0%a6%e0%b0%b9%e0%b1%80 %e0%b0%b5%e0%b0%a1 109053000114_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రెడ్ దహీ వడ

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ ప్యాకెట్... ఒకటి
నూనె... సరిపడా
పెరుగు... అర లీ.
పచ్చిమిర్చి... నాలుగు
అల్లం... చిన్న ముక్క
ఉప్పు... తగినంత
జీలకర్ర పొడి... అర టీ.
కారం... అర టీ.

తయారీ విధానం :
బ్రెడ్ స్లైసులను చిన్న చిన్న ముక్కలుగా చిదమాలి. తరువాత కొద్దిగా నీరు చల్లి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు.. కొద్దిగా వేసి ముద్దలాగా కలపాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత బ్రెడ్ ముద్దను చిన్న చిన్న వడల్లాగా వత్తి నూనెలో వేయించి తీసేయాలి.

ఆ తరువాత పెరుగును బాగా చిలికి, అందులో ఉప్పు, జీలకర్ర పొడి, కారం వేసి కలపాలి. వేయించిన వడలను పెరుగులో వేసి కాసేపు ఫ్రి‌జ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. అంతే బ్రెడ్ దహీ వడ సిద్ధమైనట్లే...!

Share this Story:

Follow Webdunia telugu