Article Fast Food %e0%b0%ac%e0%b1%87%e0%b0%ac%e0%b1%80 %e0%b0%ab%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88%e0%b0%a1%e0%b1%8d %e0%b0%9a%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d 108090900082_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బేబీ ఫ్రైడ్ చిప్స్

Advertiesment
వంటకాలు ఫాస్ట్ఫుడ్ బేబీకార్న్ పొర ఉప్పు నీరు అయిదు నిమిషాలు వెల్లుల్లి పచ్చిమిర్చి సోయాసాస్ ఉప్పు నూనె బేబీ ఫ్రైడ్ చిప్స్
FileFILE
కావలసిన పదార్ధాలు :
బేబీ కార్న్ ముక్కలు 15 గ్రాములు
కార్న్‌ఫ్లోర్.. 25 గ్రాములు
వెల్లుల్లి... 20 గ్రాములు
పచ్చిమిర్చి... ఏడు
సోయాసాస్.. అర టీ స్పూన్
ఉప్పు... సరిపడా
నూనె.. వెయించేందుకు సరిపడా

తయారీ విధానం :
బేబీకార్న్‌కు పై పొరలు తీసి ఉప్పు నీటిలో అయిదు నిమిషాల సేపు ఉడికించి ముక్కలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత బేబీకార్న్ ముక్కలకు ఉప్పు పట్టించి నూనెలో వేయించాలి. ఒక బాణలిలో నూనె పోసి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి. ఇవి బాగా వేగిన తరువాత బేబీకార్న్‌ను కూడా వేసి మరికొంతసేపు వేయించాలి.

తరువాత ఉడుకుతున్న వాటికి సోయాసాస్, అజినోమాటో కలిపి అకరప్పు నీళ్ళు పోయాలి. కూరలో నీళ్ళన్నీ ఇగిరిపోయి పొడి పొడిగా అయ్యేదాకా తక్కువమంట మీద ఉడికించాలి. అంతే వేడివేడి బైబీ ఫ్రైడ్ చిప్స్ రెడీ అయినట్లే...! వీటిని నూడిల్స్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu