Article Fast Food %e0%b0%ac%e0%b1%86%e0%b0%82%e0%b0%a1 %e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b0%be 108071900081_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెండ రైతా

Advertiesment
బెండ రైతా బెండకాయలు ఐదు పెరుగు కారం వేయించిన జీలకర్ర పొడి
FileFILE
కావలసిన పదార్థాలు :
బెండకాయలు... ఐదు
పెరుగు... ఒక కప్పు
కారం... పావు టీస్పూను
వేయించిన జీలకర్ర పొడి... పావు టీస్పూను
కొత్తిమీర... కొద్దిగా
ఉప్పు... తగినంత
చక్కెర... తగినంత
పెరుగు... సరిపడా

తయారీ విధానం :
బెండకాయల చివర్లు తీసేసి రెండు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వీటిని నూనెలో వేయించి న్యూస్ పేపర్ మీద వేసి, నూనె పీల్చుకున్న తరువాత తీసి పక్కన ఉంచాలి.

ఈలోపు పెరుగును చిలక్కొట్టి దానికి కారం, జీరాపొడి, ఉప్పు, చక్కెర చేర్చాలి. ఆ తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి పైన కొత్తిమీరతో అలంకరించి అతిథులకు సర్వ్ చేయండి. ఈ పదార్థం ఎండాకాలంలో తినడానికి చాలా హాయిగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu