Article Fast Food %e0%b0%ac%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b0%be %e0%b0%a8%e0%b0%9f%e0%b1%8d %e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b1%82%e0%b0%a4%e0%b1%80 108091600094_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బనానా నట్ స్మూతీ

Advertiesment
వంటకాలు ఫాస్ట్ఫుడ్ బనానా నట్ స్మూతీ అరటిపండ్లు వెన్న పాలు కప్పు మీగడ పెరుగు వాల్నట్స్ ఫ్రిజ్ గ్లాసు సర్వ్
FileFILE
కావలసిన పదార్థాలు :
కావలసిన పదార్థాలు :
అరటిపండ్లు... రెండు
వెన్న తీసిన చల్లటి పాలు... ఒక కప్పు
మీగడ తీసిన పెరుగు... ఒక కప్పు
వాల్‌నట్స్... పావు కప్పు

తయారీ విధానం :
అరటిపండు, వెన్న తీసిన చల్లటి పాలు, మీగడ తీసిన పెరుగు, వాల్‌నట్స్ అన్నింటినీ మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. తరువాత దీన్ని ఫ్రిజ్‌లో ఉంచి బాగా చల్లబడ్డ తరువాత తీసి... గ్లాసుల్లో పోసి సర్వ్ చేయాలి. అంతే చల్ల చల్లని బనానా నట్ స్మూతీ రెడీ అయినట్లే...!

Share this Story:

Follow Webdunia telugu