Article Fast Food %e0%b0%aa%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d %e0%b0%b8%e0%b1%82%e0%b0%aa%e0%b1%8d 108082300068_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నీర్ సూప్

Advertiesment
వంటకాలు ఫాస్ట్‌పుడ్ పన్నీర్ పెసరపప్పు ఉల్లికాడలు ఉప్పు మిరియాలపొడి నీళ్లు వెన్న
FileND
కావలసిన పదార్థాలు :
తురిమిన పన్నీర్... వంద గ్రాములు
పెసరపప్పు... ఒక టేబుల్‌స్పూన్
ఉల్లికాడలు... తరిగినది రెండుకట్టలు
ఉప్పు, మిరియాల పొడి... తగినంత
నీళ్లు... రెండు గ్లాసులు
వెన్న... నాలుగు టీస్పూన్లు

తయారీ విధానం :
పెసరపప్పును ఉడికించుకోవాలి. తురిమిన పన్నీర్‌ను పప్పుతో కలిపి మిక్సీలో వేసి బాగా నూరాలి. తరువాత ఈ మిశ్రమాన్ని సరిపడా నీళ్ళలో కలిపి... దానికి ఉప్పు, మిరియాల పొడి చేర్చి బాగా ఉడికించాలి. తరువాత దానిని కిందికి దించి, వెన్న కలిపి పాత్రల్లో పోసి... పన్నీర్ ముక్కలను అలంకరించి వేడి వేడిగా అతిథులకు అందించడి.

Share this Story:

Follow Webdunia telugu