Publish Date: Sat, 04 Aug 2007 (11:41 IST)
Updated Date: Sat, 04 Aug 2007 (11:41 IST)
కావలసిన పదార్థాలు:
నూడిల్స్: రెండు కప్‌లు
నూనె: 100 గ్రాములు
ఎండుమిరప: నాలుగు
ఇలా చేయండి:
బాణలిలో నూనెను పోసి ఆవాలు గింజల్ని వేసి వేయించండి. వేగాక ఎండుమిరప కాయలు, మినపప్పులను వేసి వేయించండి. వీటిలో నూడిల్స్‌ను కలిపి రెండు గ్లాసుల నీటిని పోసి ఉడికాక నెయ్యిని పోసి దించేయండి. ఈ ఉప్మాలో కాస్త నిమ్మరసం కూడా చేర్చుకుంటే రుచిగా ఉంటుంది. ఈ ఉప్మాకు టమోటా చట్నీ లేదా గ్రీన్ చట్నీని సైడిష్‌గా వాడుకోవచ్చు.