Article Fast Food %e0%b0%a4%e0%b0%82%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf %e0%b0%b0%e0%b1%8b%e0%b0%9f%e0%b0%bf 107062900053_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తందూరి రోటి

Advertiesment
ఇలాచేయండి: అన్ని పదార్థాలను కలిపి
కావలసిన పదార్థాలు :

గోధుమపిండి - 1 కప్పు
మైదా 1 కప్పు
ఉప్పు 1/4 టీ స్పూన్
వంటషోడా 1/4 టీ స్పూన్

ఇలాచేయండి: అన్ని పదార్థాలను కలిపి, తగినన్ని నీళ్ళు పోసి పిండిని బాగా మెదాయించి, చిన్న ఉండలుగ చేసుకుని, రోటీమాదిరిగా రౌండ్‌గా వత్తి, పెనం వేడిచేసి, పెనంపై కొంచెం నీళ్ళు జల్లి, వత్తిన రోటీ వేసి చేతితో చపాతీని పెనంకు అంటుకునేలా (కొంచెం ప్రెస్ చేయాలి) వత్తాలి. తర్వాత స్టౌ కొంచెం తగ్గించి, పెనంను బట్టతో పట్టుకుని తిప్పుతూ కాల్చి, మళ్ళీ పెనంను మామూలుగా స్టౌ పై పెట్టి 2 నిమిషాలు రోటీని కాల్చి, పైత కాలిన రోటీని అట్లకాడతో తీసి, వెన్నరాసి వేడిగా, నచ్చిన కర్రీతో సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu