Article Fast Food %e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c%e0%b0%a4%e0%b1%8b %e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%b2%e0%b1%81 108081800061_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యారెట్‌తో గారెలు

Advertiesment
వంటకాలు ఫాస్ట్‌ఫుడ్ మినప్పప్పు శనగపప్పు నాలుగు గంటలు నానబెట్టండి మిక్సీ
FileFILE
కావలసిన పదార్థాలు :
శనగపప్పు... 1/4 కప్పు
మినపప్పు... 1/4 కప్పు
పచ్చిమిర్చి తరుగు... రెండు స్పూన్లు
క్యారెట్ తురుము... ఒక కప్పు
నూనె... తగినంత

తయారీ విధానం :
మినపప్పు, శనగపప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టండి. తరువాత రెండింటినీ మిక్సిలో వేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకునేటప్పుడే కావల్సినంత అల్లం, పచ్చిమిర్చిని కలిపి నూరుకుంటే మంచిది.

గారెల పిండిలా రుబ్బుకున్న ముద్దలో క్యారెట్ తరుగును కలుపుకోవాలి. బాణలిలో కాగుతున్న నూనెలో పిండిని వడల్లాగా వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించి తీసుకోవాలి. ఈ గారెలను వేడి వేడిగా గ్రీన్ చట్నీతోగానీ టమాటో సాస్‌తో గానీ సర్వ్‌చేయొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu