Article Fast Food %e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b1%8d %e0%b0%b8%e0%b0%b2%e0%b0%be%e0%b0%a1%e0%b1%8d 108071800071_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్న్ సలాడ్

Advertiesment
కార్న్ సలాడ్ కీరాదోస టొమోటోలు క్యాబేజీ తురుము క్యాప్సికమ్
కావలసిన పదార్థాలు :
మొక్కజొన్న గింజలు... ఒక కప్పు
కీరాదోస... రెండు (సన్నగా తరిగినవి)
టొమోటోలు... రెండు (సన్నగా తరిగినవి)
క్యాబేజీ తురుము... ఒక కప్పు
క్యాప్సికమ్... ఒకటి (సన్నగా తరిగినది)
కొబ్బరితురుము... ఒక కప్పు
నిమ్మకాయ... ఒకటి
మిరియాల పొడి... చిటికెడు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ఒక గిన్నెలో ఉడికించిన మొక్కజొన్న గింజలూ, కూరగాయ ముక్కలన్నింటినీ వేసి బాగా కలపాలి. దీనికి తరిగిన కొబ్బరి, మిరియాల పొడి, నిమ్మరసం ఉప్పు వేసి కలిపితే కార్న్ సలాడ్ రెడీ అయినట్లే...!

Share this Story:

Follow Webdunia telugu