Article Fast Food %e0%b0%86%e0%b0%b2%e0%b1%82 %e0%b0%b5%e0%b1%80%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d 108031400026_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆలూ వీల్స్

Advertiesment
బంగాళదుంపలు - అర కిలో
కావలిసిన పదార్థాలు :
బంగాళదుంపలు - అర కిలో, బియ్యపు పిండి - ముప్పావు కిలో, కారం - సరిపడ, ఉప్పు - సరిపడ, నువ్వులు - 25 గ్రాములు, నూనె - వేయించడానికి సరిపడ, డాల్డా - 100 గ్రాములు.

తయారు చేయు విధానం :
ముందుగా ఆలూను ఉడికించి తొక్కలు తీసి చేత్తో మెత్తగా పిసికి పక్కన పెట్టుకోవాలి. బియ్యపు పిండిలో మెత్తగా చేసుకున్న ఆలూ, నువ్వులు, వాము, కారం, ఉప్పు, డాల్డాలను వేసి కలపాలి. బాణాలిలో నూనె వేసి కాచాలి. ఆ తర్వాత చక్రాల గిద్దెలను తీసుకుని అందులో ఆలూ మిశ్రమాన్ని పెట్టి, చక్రాలుగా వేసుకోవాలి. వేగాక దించి సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu