Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యాంగ్, స్ట్రాబెర్రీ ఫేషియల్ చేసుకుంటే..?

Advertiesment
Mango
మ్యాంగో, స్ట్రాబెర్రీ ఫేషియల్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మామిడి స్కిన్ ఏజింగ్, డార్క్ స్పాంట్స్, చర్మాన్ని బిగుతుగా చేయడం వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. మామిడి గుజ్జుకి పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించడం ద్వారా చర్మం బిగుతుగా తయారవుతుంది.

స్ట్రాబెర్రీలోని యాంటి ఆక్సిడెంట్స్ కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే హానిని రిపెయిర్ చేయటానికి ఉపయోగపడతాయి. 
 
అలాగే ఇవి సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొలాజెన్ ఉత్పత్తిని పెంచవచ్చు. కిస్‌మిస్, టమాటా, వెల్లుల్లి, ద్రాక్షా, పప్పుదినుసులు, సోయా, గ్రీన్ టీ, పాలకూరను తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu