FileFILE ఆఫీసులో ఒకటే దీపావళి బోనస్ చర్చ.ఇంతకీ మీ బాస్ ఎంత ఇస్తానన్నాడేంటి.ఆఁ ఏమీలేదు.. దీపావళి బోనస్‌గా ఆఫీసులో ముద్రించిన నోట్లు రెండు వేలు, అసలు నోట్లు వంద ఇస్తానని చెప్పాడు మా బాస్..!!...