Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగళూరును ఇంటికి పంపించిన రాజస్థాన్ రాయల్స్, SRHతో శుక్రవారం ఢీ

Advertiesment
బెంగళూరును ఇంటికి పంపించిన రాజస్థాన్ రాయల్స్, SRHతో శుక్రవారం ఢీ

ఐవీఆర్

, బుధవారం, 22 మే 2024 (23:54 IST)
కర్టెసి-ట్విట్టర్
రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2024 మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ (45), రియాన్ పరాగ్ (36)ల బ్యాంటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల ఛేదనలో రాజస్థాన్ మరో 6 బంతులు మిగిలి వుండగానే విజయం సాధించింది.
 
చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడే రెండవ ఫైనలిస్ట్‌ను నిర్ణయించడానికి రాజస్థాన్ ఇప్పుడు చెన్నైలో శుక్రవారం క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, మహిపాల్ లామ్‌రోర్‌లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 172/8కి తీసుకెళ్లారు. అశ్విన్ రెండు వికెట్లు తీసి కేవలం 19 పరుగులిచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ20 సిరీస్‌: యూఎస్ఏ సంచలనం.. ఐదు వికెట్ల తేడాతో గెలుపు