Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు గ్లౌజ్‌లు మాత్రమే.. ఒంటిపై నూలుపోగు లేకుండా సారా టేలర్?

Advertiesment
రెండు గ్లౌజ్‌లు మాత్రమే.. ఒంటిపై నూలుపోగు లేకుండా సారా టేలర్?
, సోమవారం, 19 ఆగస్టు 2019 (13:57 IST)
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ స్టార్ సారా టేలర్ బ్యాటింగ్ చేస్తే ఇక క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే. ఈమె ఓ అద్భుతమైన వికెట్ కీపర్. ఆమె చాలాకాలంగా జాతీయ జట్టులో ఉంది, కానీ ఇటీవల ఆమె వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమెను గ్రౌండ్‌లో ఎక్కువ చూడలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20 సిరీస్ నుంచి తప్పుకుంది. 
 
తాజాగా టేలర్ మంచి ఫామ్‌లో డోర్ సర్రే స్టార్స్‌ కోసం ఆడుతోంది. అయితే ఆమె ఇటీవల పోస్టుచేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఒక జత చేతి తొడుగులు మాత్రమే ధరించింది. ఇంకా ఒంటిప నూలుపోగు లేని నగ్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. శరీర అనుకూలతను ప్రోత్సహించడానికి, లోపాలు ఉన్నప్పటికీ మహిళలందరూ అందంగా ఉన్నారనే విషయాన్ని చెప్పేందుకే ఈ పోస్టు చేసినట్లు టేలర్ వ్యాఖ్యానించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమిండియా జట్టుకు ఉగ్రముప్పు.. పీసీబీకి మెయిల్.. భద్రత కట్టుదిట్టం