తమిళనాడు రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏకంగా 24 గంటల్లో 136 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చెన్నైలో 24 గంటల్లో 15 కేసులు నమోదయ్యాయి. దీనితో చెన్నై జనం ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం కరోనా లక్షణాలున్నవారిని జల్లెడ పడుతున్నారు. ఇంటింటి సర్వే చేపట్టి కరోనా లక్షణాలున్నవారికి చికిత్స అందిస్తున్నారు.
ప్రాంతాలవారీగా వివరాలు ఇలా వున్నాయి.
చెన్నై - 110
కోయంబత్తూరు - 59
దిండిగల్ - 45
తిరునల్వేలి - 38
ఈరోడ్ - 32
తిరుచ్చి - 30
నమక్కల్ - 28
రాణిపేట - 25
చెంగల్ పట్టు - 24
కారూర్ - 23
తేని - 23
మధురై - 19
విల్లుపురం - 16
కడలూర్ - 13
సేలం - 12
తిరువళ్లూర్ - 12
తిరువారూర్ - 12
నాగపట్టణం - 11
తూత్తుకుడి - 11
విరుదనగర్ - 11
తిరుపత్తూర్ - 11
తిరువణ్ణామలై - 9
తంజావూరు - 8
తిరుపూర్ - 7
కన్యాకుమారి - 6
కాంచీపురం - 6
శివగంగ - 5
వేలూర్ - 5
నీలగిరి - 4
కల్లకురిచి - 2
రామనాథపురం - 2
అరియలూర్ - 1
పెరంబలూర్ - 1