Publish Date: Tue, 15 Apr 2008 (12:21 IST)
Updated Date: Tue, 15 Apr 2008 (12:20 IST)
హల్వా చేసే సమయంలో మందంగా ఉండే బాణాలిని ఉపయోగించండి. ఈ పాత్రలు ఎక్కువ వేడిని తట్టుకుంటాయి కనుక హల్వా త్వరగా తయారవుతుంది.
రుచికరమైన జామూన్ కోసం
గులాబ్ జామూన్ మిక్స్‌తో పెసర పిండిని కలిపి జామూన్‌లు చేస్తే మధురంగా ఉండడమే కాకుండా పోషకాలు కూడా లభిస్తాయి.