కరివేపాకు, కొత్తిమీర, పుదీనా లాంటివి వాడిపోకుండా ఉండాలంటే... వాటిని ఒక స్టీలు డబ్బాలో వేసి గట్టిగా మూత బిగించాలి....