Publish Date: Wed, 09 Apr 2008 (17:36 IST)
Updated Date: Wed, 09 Apr 2008 (17:35 IST)
సాంబారులో ముళక్కాయలను వేసే సమయంలో వాటిని అలానే వేయకుండా ముక్కలను మధ్యలోకి రెండుగా చీల్చి వేస్తే రుచిగా ఉండడమే కాకుండా వాసనగా కూడా ఉంటుంది.
కొబ్బరి పాల కోసం
కొబ్బరి నుంచి ఎక్కువగా పాలు తీయాలనుకుంటే వెడినీటిలో కొబ్బరి తురుమును వేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత దీనిని తీసి పాలు పిండితే మరోసారి పిండకుండా ఒకేసారి వచ్చేస్తాయి.