Publish Date: Thu, 30 Oct 2008 (18:39 IST)
Updated Date: Thu, 30 Oct 2008 (18:38 IST)
వెల్లుల్లిపాయలను కొద్దిగా చిదిమి గాజు సీసాలో వేసి అందులో ఒక కప్పు నూనె పోసి ఫ్రిజ్‌లో నిల్వ వుంచాలి. ఒకటి రెండు వెల్లుల్లి రేకులు అవసరమైనప్పుడు పనిగట్టుకుని నూరకుండా ఈ నూనె ఒక చెమ్చా ఉపయోగిస్తే సరిపోతుంది. వంటకానికి రుచి, వాసనా వస్తాయి.