Publish Date: Mon, 25 Aug 2008 (18:57 IST)
Updated Date: Mon, 25 Aug 2008 (18:56 IST)
పులుసు, చారు మొదలైన వంటకాలలో పొరపాటున పులుపు ఎక్కువ పడవచ్చు. మజ్జిగ, పెరుగు మొదలైనవి విరివిగా పులిసి పోవచ్చు. అటువంటివాటిలో కొద్దిగా వంటసోడా కలిపితే మనకు కావలిసినంత రుచి తెచ్చుకోవచ్చు.