Publish Date: Thu, 08 Jan 2009 (20:23 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (19:37 IST)
ఎన్నిసార్లు శుభ్రం చేసినప్పటికీ వంటగది షెల్ఫ్‌లలో ఫంగస్, బాక్టీరియా, ఇతర చిన్న చిన్న పురుగులు లాంటివి చేరుతుంటాయి. వీటిని పోగొట్టేందుకు లవంగాలు, దాల్చిన చెక్క లాంటివి ఓ పలుచటి కాటన్ క్లాత్‌లో కట్టి షెల్ఫ్ మూలల్లో పెడితే మంచి ఫలితం ఉంటుంది.