Article Cookery Tips %e0%b0%b0%e0%b1%81%e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b0%b0%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8 %e0%b0%a6%e0%b1%8b%e0%b0%b6%e0%b1%86%e0%b0%b2 %e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82 108040400013_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుచికరమైన దోశెల కోసం

Advertiesment
వెంటనే దోశెలు వెయాలని పిండిని రుబ్బారు అయితే అది పులిస్తేనే రుచిగా ఉంటుంది కదా మరి. ఇందు కోసం మజ్జిగలో  నానబెట్టిన మిరపకాయల తొడిమలను పిండిలో వేసి కాసేపాగి తీసీయండి.
వెంటనే దోశెలు వెయాలని పిండిని రుబ్బారు అయితే అది పులిస్తేనే రుచిగా ఉంటుంది కదా మరి. ఇందు కోసం మజ్జిగలో నానబెట్టిన మిరపకాయల తొడిమలను పిండిలో వేసి కాసేపాగి తీసీయండి.

ఉప్మా రుచి కోస
ఉప్మా చేసే సమయంలో రవ్వను వేయించడం మరిచిపోయారా ? ఫర్వాలేదు! వెసరులో తాలింపు గింజలు వేసిన తర్వాత అందులో చెంచా నెయ్యి వేస్తే ముందుకంటే చాలా రుచిగా ఉప్మా తయారవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu