Publish Date: Fri, 12 Dec 2008 (18:55 IST)
Updated Date: Fri, 12 Dec 2008 (17:36 IST)
లవంగాలు, దాల్చిన చెక్క తదితర మసాలా దినుసులను వంటగదిలో జాగ్రత్త చేస్తే వాటి రంగు, వాసన తగ్గుతాయి. అలాంటప్పుడు మసాలా దినుసులను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల రంగు, వాసన తగ్గకుండా తాజాగా ఉంటాయి.