బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంపలను తరగడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి, వాటిని కొద్దిసేపు మైక్రోఓవెన్‌లో ఉంచి బయటకు తీసి... ఆ తరువాత తరిగితే తేలికగా ఉంటుంది....