Publish Date: Tue, 16 Dec 2008 (17:06 IST)
Updated Date: Tue, 16 Dec 2008 (17:06 IST)
మెంతికూరను నిల్వ చేయాలంటే... తాజా మెంతి కూరను తీసుకొని ఆకుల్ని, కాడల్ని వేరుచేయాలి. వీటిని ఒక పేపరు మీద ఆరబెట్టాలి. బాగా ఎండిపోయేలా ఆరనివ్వాలి. బాగా ఆరిన తరువాత నిల్వ చేసుకోవాలి. ఆకు కూరల్ని ఆరబెట్టేటప్పుడు ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టడం మంచిది.