Publish Date: Fri, 21 Nov 2008 (17:00 IST)
Updated Date: Fri, 21 Nov 2008 (17:00 IST)
వంట నూనెల్లో కొన్ని రకాలకు చెందిన నూనెలు తాలింపుల సమయాల్లో ఒక రకమైన వాసనను వెదజల్లుతాయి. అలాంటి నూనెలకు మాత్రమే కాకుండా, సాధారణంగా వంటకు వాడే నూనెలలో... కొన్ని మిరియాలను వేసి ఉంచితే, అలాంటి వాసనలకు దూరంగా ఉంటాయి.