Publish Date: Tue, 11 Nov 2008 (18:02 IST)
Updated Date: Tue, 11 Nov 2008 (18:02 IST)
ఈరోజు చేసిన చపాతీలు రేపటికి మిగిలిపోయి, గట్టిపడిపోయాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని మళ్ళీ మనం ప్రెష్‌గా తయారు చేసిన వాటిలాగే వాడుకోవచ్చు. దానికోసం మిగిలి పోయిన చపాతీలను ఓ గిన్నెలో వుంచి రెండు నిమిషాల పాటు కుక్కర్‌లో ఉడికించి చూడండి.