Article Cookery Tips %e0%b0%ae%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80 %e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4 %e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82 108032900031_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిక్సీ శుభ్రత కోసం

Advertiesment
సుగంధద్రవ్యాలైన ఏలక్కాయ
సుగంధద్రవ్యాలైన ఏలక్కాయ, లవంగాలు, జాజికాయలు, పట్టా, వెల్లుల్లిలను మిక్సీలో వేసిన తర్వాత వాటిని కడిగినప్పటికీ, వాసన పోదు. ఇలాంటి సమయంలో మిక్సీలో కాసిని బ్రెడ్ ముక్కలను వేసి మిక్సి పడితే చాలు శుభ్రంగా ఆ వాసన పోతుంది.

పనస పండును కోసే ముందు
పనసపండును కోసే ముందు దానిని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఐదు లేక ఆరు నిముషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టి తీసి చెక్కు తీసి కోస్తే చేతికి జిగురు, పాలు అంటుకోకుండా దురద వంటివి రాకుండా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu