బిస్కెట్లు నిల్వ చేసే డబ్బాలో... అడుగున బ్లాటింగ్ పేపర్ పెట్టినట్లయితే... అవి మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి....