Publish Date: Tue, 15 Jul 2008 (16:04 IST)
Updated Date: Tue, 15 Jul 2008 (16:04 IST)
సాస్ కానీ, గ్రేవీ కానీ మరీ పలుచగా ఉంటే బ్రెడ్ ముక్కలను పొడి చేసి కలిపితే సరి. దీనికి మొక్కజొన్న పిండిని కూడా వాడవచ్చుకానీ, అది తగినంత మాత్రమే వేయాలి. ఒకవేళ ఎక్కువ వేస్తే... గ్రేవీ పేస్టులాగా మారిపోతుంది.