పలు సందర్భాల్లో మార్కెట్‌లో ముదిరిన మాంసం లభ్యమవుతుంది. దీనిని వంట చేసినా అంతగా రుచిగా ఉండదని చెపుతుంటారు. అందువల్ల ముదిరిన మాంసం తాజాగా, రుచిగా ఉండాలంటే... కూర వండేందుకు ముందే రెండు గంటల పాటు మాంసాన్ని బొప్పాయి ఆకులో చుట్టిపెట్టి, తర్వాత వంట చేస్తే మెత్తగా ఉండటమే గాకుండా, కూర రుచిగా ఉంటుంది.