Publish Date: Wed, 05 Nov 2008 (16:50 IST)
Updated Date: Wed, 05 Nov 2008 (16:50 IST)
పచ్చళ్ళలో బూజు రాకుండా ఉండాలంటే... చిన్న ఇంగువ ముక్కను నిప్పు మీద కాల్చి ఖాళీ జాడీలో పెట్టాలి. అరగంట తరువాత జాడీలో నుండి ఇంగువ ముక్కను తీసేసి ఆ తరువాత పచ్చడి వేయాలి.