Publish Date: Mon, 13 Oct 2008 (17:18 IST)
Updated Date: Mon, 13 Oct 2008 (17:17 IST)
హైదరాబాద్ బిర్యానీ చేసేటప్పుడు... దించడానికి ముందుగా, ఒక నిమ్మకాయ నుండి మొత్తం రసాన్ని తీసి... అన్నంతో కలపాలి. ఇలా చేయడం వల్ల అన్నం గట్టిపడకుండా, పొడిపొడిగా ఉంటుంది.