బియ్యం కడగటానికి ఉపయోగించిన కడుగు నీటిని విడిగా ఒక పెద్ద పాత్రలో పోసి ఉంచుకోవాలి. ఆ నీటిలో శుభ్రం చేయవలసిన చిన్న చిన్న పాత్రలను వేసి, కాసేపు ఉంచి బయటకు తీసి కడిగితే ఆ పాత్రలు ముఖ్యంగా... స్టీలు గిన్నెలు, గాజు సామాన్లు నిగనిగలాడుతుంటాయి....