పాయసం చేస్తున్నప్పుడు... బాదంపప్పుల పేస్టును రెండు చెంచాలు కలిపి చూడండి. పాయసం చిక్కబడటమే గాకుండా, రుచి కూడా పెరుగుతుంది. మంచి బలవర్థకం కూడాను....