ఆలూబోండా, బజ్జీ బాగా పొంగాలంటే శెనగపిండిని నీటిలో కలిపేటప్పుడు... మరుగుతున్న నూనెను ఒక టేబుల్ స్పూన్ కలపాలి....