Publish Date: Tue, 18 Nov 2008 (17:01 IST)
Updated Date: Tue, 18 Nov 2008 (16:14 IST)
కోడిగుడ్డును ఉడికించేటప్పడు గుడ్డు పగిలి తెల్లసొన బయటికి వస్తుంటుంది. అలాంటప్పుడు ఉడికించేందుకు ముందుగా వాటికి నిమ్మరసం రాసి కాసేపు ఉంచిన తరువాత ఉడికిస్తే తెల్లసొన బయటికి రాదు.