Article Cookery Tips %e0%b0%aa%e0%b1%86%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81 %e0%b0%aa%e0%b1%81%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b0%be 109012400066_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరుగు పులిసిపోయిందా..?

Advertiesment
వంటకాలు చిట్కాలు పెరుగు గుడ్డ గిన్నె పాలు కవ్వం పుల్లదనం అన్నం రైతా
పెరుగు పుల్లబడినట్లయితే... దాన్ని ఓ అరగంటసేపు ఒక శుభ్రమైన గుడ్డలో కట్టి ఉంచాలి. తర్వాత ఆ పెరుగును ఒక గిన్నెలోకి వంపి సరిపడా పాలను కలిపి, కవ్వంతో చిలకండి. దీంతో పెరుగు పుల్లదనం అంతా పోతుంది. అప్పుడు ఈ పెరుగును అన్నంలోకి, రైతాలోకి ఉపయోగించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu