పూరీలు పొంగాలంటే మైదాతో చేసేటప్పుడు బాగా పల్చగా వత్తాలి. అప్పుడే పొంగుతాయి. అయితే.. గోధుమతో చేసేటప్పడు మాత్రం కాస్త మందంగా వత్తితే పూరీలు పొంగుతాయి....