Article Cookery Tips %e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b2%e0%b1%81 %e0%b0%a4%e0%b0%b3%e0%b0%a4%e0%b0%b3%e0%b0%b2%e0%b0%be%e0%b0%a1%e0%b0%be%e0%b0%b2%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 109082200079_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాత్రలు తళతళలాడాలంటే..?

Advertiesment
వంటకాలు
ఒక పెద్ద టబ్‌లో ఒక టీస్పూన్ సర్ఫ్ వేసి నీళ్లు పోయండి. వంటకాలకు ఉపయోగించిన పాత్రలన్ని ఆ టబ్‌లో వేసి నానబెట్టండి. ఇది రాత్రి పూట చేస్తే మంచిది. మరుసటి రోజు వాటిని కొద్దిగా రుద్ది నీటితో కడిగేస్తే చాలు.. తళతళలాడే పాత్రలు సిద్ధంగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu