Article Cookery Tips %e0%b0%aa%e0%b0%b2%e0%b1%81%e0%b0%9a%e0%b0%97%e0%b0%be %e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b1%87 108120600056_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పలుచగా ఉన్నట్లయితే..!

Advertiesment
వంటకాలు చిట్కాలు కూరలు పలుచన శాతం నీరు ఎక్కువ శెనగపిండి చల్లటి మంట మిశ్రమం రుచి
ఏవేని కూరలు వండుతున్నప్పుడు, కూరలో నీటి శాతం ఎక్కువై బాగా పలచబడినట్లు అనిపిస్తే... పిడికెడు శెనగపిండిని తీసి చల్లటి నీళ్లతో కాస్త జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు కూర ఉడుకుతుండగా మంట తగ్గించి మెల్లిగా శనగపిండి మిశ్రమాన్ని పోస్తూ కలపాలి. అంతే కూర కాసేపట్లో చిక్కబడుతుంది, రుచిగా కూడా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu