Publish Date: Tue, 14 Oct 2008 (16:23 IST)
Updated Date: Tue, 14 Oct 2008 (16:02 IST)
ఇంట్లోనే పన్నీర్ బటర్ మసాలా చేసేముందు అల్లం, ఉల్లిపాయలను నూనెలో వేయించి అందులో జీడిపప్పు, కొబ్బరి తురుమును అందులో చేర్చితే రుచికరంగా ఉండటంతో పాటు వాసన వెదజల్లుతుంది.